హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం ...

Update: 2019-08-07 08:58 GMT

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది . అయన తాతయ్య జె ఓం ప్రకాష్ (93) చనిపోయారు. అయన మరణ వార్తను బాలీవుడ్ నటుడు దీపక్ పరాశార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు . జె ఓం ప్రకాష్ రాజేష్ ఖన్నా, జితేంద్రలతో కలిసి సూపర్ డూపర్ సినిమాలకు దర్శకత్వం వహించారు . అంతే కాకుండా ఆస్ కా పంచి, ఆయే దిన్ బాహర్ కే లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని పవన్ హన్స్ విల్లే పార్లేలో నిర్వహించారు.



Tags:    

Similar News