బిగ్ బాస్ 3: ఒక్కో ఎపిసోడ్ కి నాగార్జునకి ఎంతో తెలుసా ?

Update: 2019-07-04 06:45 GMT

త్వరలో బిగ్ బాస్ తన మూడో సీజన్ ని మొదలు పెట్టనుంది . ఈ సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ..అయితే ఈ సీజన్ కి నాగార్జునని ఒప్పించేందుకు స్టార్ మా భారీ మొత్తాని ఆఫర్ చేసినట్లు సమాచారం .. ఇందలో భాగంగానే ఒక్కో ఎపిసోడ్ కి నాగ్ కి 12 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది .బిగ్ బాస్ 3 షో మొత్తం 100 రోజులు సాగనుంది కాబట్టి ఈ లెక్కన చూసుకుంటే నాగార్జున కి 12 కోట్లు దక్కనున్నాయి అన్నమాట .. గతంలో నాగ్ మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంకి గాను ఒక్కో ఎపిసోడ్ కి ఏడూ లక్షల రూపాయలు తీసుకున్నారని సమాచారం .  బిగ్ బాస్ 3  ఈ నెల మూడో వారంలో మొదలు కానుంది . ఇందులో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు ..  

Similar News