'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా చూసిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను వీక్షించారు. సీఎం కోసం విజయవాడ క్యాపిటల్ థియేటర్‌లో స్పెషల్ షో వేశారు. చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్‌, పలువురు టీడీపీ నేతలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను చూశారు.

Update: 2019-01-11 01:15 GMT
CM Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను వీక్షించారు. సీఎం కోసం విజయవాడ క్యాపిటల్ థియేటర్‌లో స్పెషల్ షో వేశారు. చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్‌, పలువురు టీడీపీ నేతలు 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను చూశారు. సినీ రంగంలో గానీ, రాజకీయాల్లో గానీ ఎన్టీఆర్‌‌కు ఎవరూ సాటిరారని బాబు అన్నారు. ఎన్టీఆర్‌ పాత్రను బాలయ్య చేయగలడా అని తాను భయపడ్డానని, కానీ ఎన్టీఆర్‌‌ను మరిపించేలా బాలకృష్ణ నటించారని పొగడ్తల వర్షం కురిపించారు. 

Similar News