తెర పై అనుష్క కనిపించి చాలా రోజులే అయింది . అప్పుడెపుడో వచ్చిన భాగమతి సినిమాలో కనిపించిన అనుష్క మళ్ళీ కనిపించింది లేదు .. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అనుష్క స్క్రీన్ పై కనిపించనుంది . అనుష్క నిశ్శబ్దం అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది . ఈ సినిమా షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది . అయితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లుక్ ని నిర్మాతలు విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసారు . సెప్టెంబర్ 11న ఉదయం 11.11నిమిషాలకు అనుష్క ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు . ఇందులో అనుష్క ముగ పాత్రలో నటిస్తుంది .
Unveiling #AnushkaShetty's first look from @nishabdham on Sept 11th at 11:11 am! Get ready to meet her!! #NishabdhamFLOnSept11th pic.twitter.com/eZtRr1Gbx0
— Nishabdham Movie (@nishabdham) September 5, 2019