ఈయన ఎవరో గుర్తుపట్టండి చూద్దాం .. !

Update: 2019-06-21 10:08 GMT

ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి అందరి ప్రశంసలు పొంది మెగాస్టార్ గా పేరుగాంచారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ .. ఇప్పటి వరకు అయన చాలా సినిమాల్లో చాలా పాత్రలు పోషించి సినిమాల్లో తనదైన ముద్ర వేసారు.. అయన ఇన్ని సినిమాలు చేసిన కూడా ఇంకా కొత్తదనం ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నారు .. అయితే అమితాబ్ తాజాగా గులాబో సితాబో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ..

అయితే ఈ సినిమాలో అమితాబ్ కి సంబంధించిన ఓ లుక్ బయటకు వచ్చింది .. అందులో ఉన్నది అమితాబ్ అంటే నమ్మడం ఎవరి వల్ల కాదు .. అలా డిసైన్ చేసారు .ఈ సినిమా కోసం అమితాబ్‌కు ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేశారు. ఈ సినిమాకి సూజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నాడు .. ఈ సినిమాని 2020 ఏప్రిల్ 24న విడుదల చేయనుంది చిత్రబృందం..  

Tags:    

Similar News