బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. సన్ గ్లాసెస్ ఎక్కడున్నాయి..? ప్రస్తుతం ఇండియన్ సినిమా యాక్టర్స్ అంతా దాన్ని వెతికే పనిలో పడ్డారు. చిరంజీవి, రజినీకాంత్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు కూడా అమితాబ్ ఛష్మా కోసం వెతికారు. మరి ఆ కళ్లద్దాలు దొరికాయా..? అసలు అమితాబ్ తన కళ్లద్దాల గురించి ఎందుకు అడిగారు..? కరోనా కాలంలో.. స్వీయ నిర్బంధంలో ఉన్న హీరోలంతా చేసిన షార్ట్ ఫిల్మ్ మీ కోసం.
Presenting 'Family', a made-at-home short film featuring @SrBachchan, #Rajnikanth #RanbirKapoor @priyankachopra @aliaa08, #Chiranjeevi @Mohanlal, #Mammootty, @meSonalee @prosenjitbumba #ShivaRajkumar & @diljitdosanjh.
— sonytv (@SonyTV) April 6, 2020
Supported by #SonyPicturesNetworksIndia & #KalyanJewellers. pic.twitter.com/menuDz808H