అమలపాల్ నగ్నంగా ఇరవై రోజులు .. సినిమాలో ఇది భాగమే..

Update: 2019-06-22 11:38 GMT

మలయాళ భామ అమలపాల్ నటిస్తున్న తాజా చిత్రం అడై దీనిని తెలుగులో ఆమె అనే పేరుతో సినిమాని విడుదల చేస్తున్నారు .. ఈ సినిమాలో అమలపాల్ ఓ సన్నివేశంలో న్యూడ్ గా నటిస్తుంది .. అయితే అమలపాల్ పై ఈ సన్నివేశాన్ని ఇరవై రోజులు తెరకెక్కించారట .. ఇంతవరకు ఇలాంటి సాహసం చేసిన హీరోయిన్ అమలపాలే కావడం విశేషం . అయితే అమలపాల్ ఈ సన్నివేశాన్ని కావాలని చేసింది కాదని సినిమాలో భాగంగానే ఈ సన్నివేశం ఉంటుందని చెప్తుంది సినీ యూనిట్.. ఓ అమ్మాయి ఆఫీస్ నుండి ఎంత రాత్రి అయిన ఇంటికి రావడంతో ఆమె తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లేంట్ ఇస్తుంది .. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సినిమా సాగుతుంది .. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులు అయిన ఇంకా మహిళలపై అరాచకాలు తప్పడం లేదు .. దీనినే ప్రధానం చేసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నారు ..అయితే అమలపాల్ చేసిన ఈ సాహసానికి చాలా మంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు .. 

Tags:    

Similar News