అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమాకి అలా వైకుంటపురంలో అనే టైటిల్ ని ఈ మధ్యనే కన్ఫర్మ్ చేసారు.. వినాయక చవితి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు . ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సగం మాస్ , సగం క్లాస్ లుక్ లో కనిపిస్తున్నారు .. ఇందులో అల్లు అర్జున్ కి జోడిగా పూజా హేగ్దే నటిస్తుంది . హారిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి ... ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించుతున్నారు .
#AlaVaikunthapuramuloPoster Still ❤️ pic.twitter.com/6YwQjjI6YT
— Geetha Arts (@GeethaArts) September 1, 2019