నటి అర్చన పెళ్లి ఎప్పుడంటే ?

Update: 2019-10-29 13:17 GMT

నటి అర్చన ( వేద ) ప్రముఖ వ్యాపార వేత్త జగదీశ్‌ను పెళ్లి చేసుబోతున్న సంగతి తెలిసిందే..అక్టోబర్ 3 న వీరికి నిచ్చితార్ధం కాగా , నవంబర్ 13 న వీరి పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకటి కానున్నారు. వీరు నిశ్చితార్థం వేడుకకి హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు అర్చన, జగదీశ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నటి అర్చన తాజాగా సప్తగిరి హీరోగా నటించిన 'వజ్రకవచధర గోవిందా' సినిమాలో నటించారు.



 


Tags:    

Similar News