ఒక్క రోజే 11 సినిమాలు విడుదల ...

Update: 2019-08-22 13:58 GMT

దాదాపుగా అయితే ఒక్కరోజు మూడు నుండి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి ... ఇందులో మాక్సిమం ఓ పెద్ద సినిమా అయితే ఉండి తిరుతుంది . కానీ ఈ శుకవారం మాత్రం ఏకంగా 11 సినిమాలు విడుదలకి సిద్దం అవుతున్నాయి .. ఇక్కడ విశేషం ఏంటంటే ఇవన్ని చిన్న సినిమాలే కావడం ... ఇందులో 'కౌసల్య కృష్ణమూర్తి' అనే సినిమా కొంచం పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు .. ఇక మిగతా సినిమాలు ఏంటో చూసేయండి... !  

Delete Edit




 


Tags:    

Similar News