'కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్‌ ఇస్తాం'

ప్రజల సమస్యల కోరకు నిరంతరం పాటుపాడుతూ వారిలో భరోసా నింపుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన యాత్ర ప్రజాసంకల్పయాత్ర. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడ్నీ వడ్నీవ్యాధితో బాధపడుతున్న వారిని దగ్గరుండి పరామర్శించాడు.

Update: 2018-12-31 13:25 GMT

ప్రజల సమస్యల కోరకు నిరంతరం పాటుపాడుతూ వారిలో భరోసా నింపుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన యాత్ర ప్రజాసంకల్పయాత్ర. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడ్నీ వడ్నీవ్యాధితో బాధపడుతున్న వారిని దగ్గరుండి పరామర్శించాడు. ఈ నేపథ్యంలో బాధితులు తమ సమస్యలను జగన్ ముందు ఉంచారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహయం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ఎలాంటి పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయారు. కిడ్ని బాధితులపై జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిడ్ని బాధితులకు రూ.పదివేల రూపాయల పెన్షన్ ఇస్తామని జగన్ హామీఇచ్చారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Similar News