పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయలేం : గంగూలి

Update: 2019-06-16 02:18 GMT

ప్రపంచ కప్ లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది .. భారత్, పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్‌లో ఈ రోజు మ్యాచ్ జరుగనుంది.. ఈ మ్యాచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. అయితే ఇండియన్ మాజీ క్రికెటర్ గంగూలీ టీం ఇండియా జట్టుకు కొన్ని సూచనలు అందించాడు .. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయలేమని గంగూలీ అభిప్రాయపడ్డారు .. పాకిస్తాన్ గత చాంపియన్స్ ట్రోపీలో భారత్ ని ఓడించిన సంగతి తెలిసిందే .. కాబట్టి వాళ్ళతో కాస్తా జాగ్రత్తగా ఆడాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు .. రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తునానని గంగూలీ తెలిపారు .. 

Tags:    

Similar News