మెట్రో ప్రయాణికులకు ఉచితంగా నూడిల్స్

మెట్రో రైలు కంపెనీ మరో వినూత్న పథకాన్నీ అమల్లోకి తీసుకొచ్చింది. టోక్పో మెట్రో రైలు కంపెనీ బాగా రద్దీ సమయంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గించేందుకే ఈ పథకం తీసుకొచ్చిందంట.

Update: 2019-01-21 12:35 GMT

మెట్రో రైలు కంపెనీ మరో వినూత్న పథకాన్నీ అమల్లోకి తీసుకొచ్చింది. టోక్పో మెట్రో రైలు కంపెనీ బాగా రద్దీ సమయంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గించేందుకే ఈ పథకం తీసుకొచ్చిందంట. అయితే టోక్యోలో రోజుకు మెట్రో రైల్లో కనీసం ఎంతక్కువ 72లక్షల మంది ప్రయాణిస్తున్నానట. అయితే ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో అయితే మరీ విపరితంగా జనాలు క్కికిరిసిపొతున్నారు జనాలు. ఎంతలా అంటే మనిషి కాలు, చేయి కూడా ఆడనంతంగా. అయితే అలా కాకుండా ఉదయమే కొంచెం ముందుగా ఆఫీసుకు బయలుదేరేవారికి టోక్యోమెట్రో ఉచిత న్యూడిల్స్ ప్రవేశపెడుతుంది. అయతే అందరూ ఒక్కసారిగా కుప్పలు కుప్పలుగా ఎగబడకుండా కనీసం కొందరైనా ఉచిత న్యూడిల్స్ కోసం కాస్తా తొందరగానే రైలులో ప్రయాణిస్తే తరువాత ఆఫీసు వేళల్లో కొంచమైనా రద్దీ తగ్గుతుందని ఈ వినూత్న ఆలోచన తీసుకొచ్చింది టోక్యో మెట్రో. తొందరగా వచ్చే ప్రయాణీకుల సంఖ్య 2,500 వరకే ఉంటే వారికి ఫ్రీగా ఒక్కోక్కరికి సోబా నూడిల్ బౌల్ ఇస్తారు. లేదు అంతకంటే ఎక్కువ జనాభా 3,000 మంది ప్రయాణిలు సంఖ్య దాటితే వారికి సోబాతోపాటుగా టెంపూరా బౌల్ ఉచితంగా ఇస్తారన్నమాట. అంటే ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నటుగా డబుల్ బొనాంజా అన్నమాట. 

Similar News