టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ..

Update: 2019-06-15 09:29 GMT

ప్రపంచ కప్ లో భాగంగా  ఆస్ట్రేలియా  మరియు శ్రీలంక జట్లు పోటిపడుతున్నాయి .. అయితే ఇందులో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది . జట్టులో చెరో ఒక్క మార్పుతో ఇరు జట్లు బరిలో దిగాయి .. ఇప్పటి వరకు శ్రీలంక ఒక మ్యాచ్ లో గెలవగా మరో రెండో మ్యాచ్ లు రద్దు అయ్యాయి .. శ్రీలంక నాకౌట్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి నాలుగు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే.ఇక  ఆస్ట్రేలియా విషయానికి వస్తే నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి సెమీస్‌ దిశగా దూసుకెళుతోంది.

Tags:    

Similar News