ఇంటర్మీడియట్ లో మంచి పర్సంటేజ్ తో పాస్ ఐన హీరోయిన్ ..

Update: 2019-05-29 01:55 GMT

'సైరాత్ సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రింకూ రాజ్ గురు.. ఈ సినిమా 2016 లో మరాఠీలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది . ఇంతా హిట్టు సాధించిన ఆమె మాత్రం ఎక్కడ కూడా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.. తాజాగా ఆమె ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి.. ఇందులో ఆమెకి 82 శాతం మార్కులు వచ్చినట్టు రింకూ తండ్రి మహదేవ్ రాజ్ గురు చెప్పారు. ఇలాగే సినిమాల్లో కొనసాగుతూనే రింకూ తన గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తుందని వివరించారు. 

Similar News