వాయునాడ్ లో రాహుల్ ముందంజ ..

Update: 2019-05-23 04:20 GMT

విడుదల అవుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో బీజేపి విజయడంకా మోగిస్తుంది .. ఇప్పటికే ముడువందల ఆధిక్యంలో ఉంది .. ఇక కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు .. మొదటగా కొంచం వెనుకబడిన రాహుల్ అ తరవాత పుంజుకున్నారు.. అయానకి సమీప ప్రత్యర్దిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉన్నారు .. కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ విజయం కీలకం కానుంది , ఇక సోనియా గాంధీ కూడా లీడింగ్ లో ఉన్నారు ...  

Similar News