చింతమనేని వీడియో వార్‌లో ట్విస్ట్

Update: 2019-02-21 09:17 GMT

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో వివాదంలో కత్తుల రవి జైన్ అనే వ్యక్తిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తోటగూడెంకు చెందిన రవి జైన్ సోషల్ మీడియాలో చింతమనేనిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు. వైసీపీ ప్రధానకార్యదర్శిగా ఉన్న రవిజైన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో వైసీపీ నేతలు, పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు.

Similar News