గాజువాకలో పవన్ ఓటమి

Update: 2019-05-23 10:47 GMT

జనసేన అధినేతకు విశాఖ జిల్లాలో షాక్ తగిలింది.గాజువాకలో పోటీకి దిగిన పవన్ ఓటమి పాలయ్యారు.వైసీసీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్ పై పోటీ చేసి గెలుపొందారు. పవన్ కల్యాణ్‌కు 30,905 ఓట్లు రాగా... నాగిరెడ్డి 34,712 ఓట్లు సాధించారు. 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో టీడీపీ నుంచి నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్‌కు బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు 29,578 ఓట్లు మాత్రమే దక్కాయి.

Similar News