నేను ప్రచారం చేస్తేనే చంద్రబాబు గెలిచారు .. రోజా

Update: 2019-05-29 06:58 GMT

తానూ ఎమ్మెల్యే కావాలన్న కలను వైసీపీ అధినేత జగన్ రెండుసార్లు నెరవేర్చారని నగిరి ఎమెల్యే రోజా అన్నారు .. తానూ టిడిపిలో ఉన్నప్పుడు 1999లో నేను ప్రచారం చేస్తేనే చంద్రబాబాబు గెలిచారని కానీ అయన అ విషయాన్ని మరచి తనను ఐరన్ లెగ్ పొలిటీషియన్ అంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన కేవలం జగన్ తోనే సాధ్యమని రోజా అన్నారు .. 

Similar News