ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆన్లైన్లో 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి విజయవాడలో తెలిపారు. ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించారు.

తేదీల వివరాలు..
ఏప్రిల్ 19- ఈసెట్
ఏప్రిల్ 20 నుంచి 22 వరకు- ఎంసెట్(ఇంజినీరింగ్)
ఏప్రిల్ 24-ఎంసెట్(అగ్రికల్చర్)
ఏప్రిల్ 26-ఐసెట్
మే 1 నుంచి 4 వరకు - పీజీ ఈసెట్
మే 6- ఎడ్సెట్, లాసెట్
మే 8 నుంచి 15 వరకు - పీఈసెట్