21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

Update: 2019-05-20 11:53 GMT

21 అంతస్ధుల బిల్డింగ్‌ చూస్తుండగానే నేలమట్టమైంది. అంత పెద్ద టవర్‌ కళ్లముందే కూలిపోయిన ఘటన అమెరికా పిన్సిల్వేనియాలో జరిగింది. ఉప్పుకర్మాగారమైన మార్టీన్‌ టవర్‌ గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో టవర్‌ను పేల్చేశారు. ఈ టవర్ స్థానంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను కట్టేందుకు దీనిని కుల్చేసినట్లు తెలుస్తోంది. అంత పెద్ద బిల్డింగ్‌ కూల్చేస్తున్నారని తెలుసుకున్న స్ధానికులు భారీగా తరలివచ్చి కూలుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు.

Full View 

Similar News