ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్‌హాసన్

Update: 2019-03-25 10:42 GMT

లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మక్కల్‌ నీది మయ్యమ్‌ అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రకటించారు. పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను ఆయన ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పోటీ చేసే వారంతా తన ప్రతిరూపాలేనని, రథంలో ఉండడం కంటే రథాన్ని లాగే వ్యక్తిగా ఉండడానికే తాను నిర్ణయించుకున్నానని అభిప్రాయపడ్డారు. 

Similar News