సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగింది. ఇక దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. మొత్తం 542 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
- టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్: భాజపా+:306 కాంగ్రెస్+:132 ఇతరులు: 104
- ఆజ్‌తక్: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
- న్యూస్ నేషన్: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
- ఏబీపీ లోక్‌నీతి సీఎస్డీఎస్: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
- రిపబ్లిక్ టీవీ: భాజపా+:287 కాంగ్రెస్+:128 ఇతరులు:127
- రిపబ్లిక్ టీవీ -జన్ కీ బాత్: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
- టుడేస్ చాణక్య: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
- ఇండియా టీవీ:భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
ఇండియా టుడే-యాక్సిస్: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
- ఎబీపీ న్యూస్: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు:
- లగడపాటి: భాజపా+: కాంగ్రెస్+: ఇతరులు: