కేటీఆర్‌పై పొన్నం ప్రభాకర్ ఫైర్

కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.

Update: 2019-01-05 14:50 GMT

కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ అహంకారం సభ్యసమాజం గమనిస్తుందన్న ఆయన. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఏ గ్రామానికైనా పోదాం టీఆర్ఎస్ లేని ఊరు ఉంటుందేమోకానీ కాంగ్రెస్ లేని గ్రామం ఉండదని ఆయన సవాల్ విసిరారు. రాజకీయం అంటేనే జుగుస్సాకరం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్న ఆయన గెలిచామని అహంకారం చూపించడం పనికిరాదన్నారు. 

Similar News