సినీ నటి భానుప్రియకు బిగుస్తోన్న ఉచ్చు

Update: 2019-02-06 08:33 GMT

సినీ నటి భానుప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బాలికలతో ఇంట్లో పని చేయించుకుంటున్న భానుప్రియపై ఏపీ చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ సీరియస్‌‌ అయ్యింది. భానుప్రియ ఇంట్లో పని చేసిన బాలిక వివరాలు సేకరించిన ఏపీ చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యుడు గాంధీబాబు జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ సెక్షన్ 370 కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

Similar News