ఎస్సీలకు నాకు మధ్య విభేదాలు సృష్టించేందుకు..

Update: 2019-02-20 10:21 GMT

ఎస్సీలకు తనకు మధ్య విభేదాలు సృష్టించేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఓ నిజ నిర్ధారణ కమిటీని వేసి తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తం ఏమిటో తేల్చాలన్నారు చింతమనేని.  

Full View

Similar News