మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు శ్రీదేవి ఇలా..

Update: 2018-02-25 03:17 GMT

దుబాయ్ః సినీ ప్ర‌పంచాన్ని తీవ్ర శోక‌సంద్రంలో ముంచుతూ అతిలోక సుంద‌రి శ్రీదేవి నింగికేగారు. దుబాయ్‌లో బంధువు మోహిత్ పెళ్లికి వెళ్లిన ఆమె.. అక్క‌డే గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈ వేడుక‌లో శ్రీదేవి పాల్గొన్న వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. మృతి చెంద‌డానికి కొన్ని గంట‌ల ముందు పెళ్లి వేడుక‌లో ఆమె పాల్గొన్న వీడియో అది.

Similar News