సాక్స్ వాసన చూశాడు.. దవాఖనా పాలయ్యాడు!

Update: 2018-12-17 10:22 GMT

మనం రోజు తొడక్కునే సాక్స్ వాసన ఎంత కంపుకొడుతుందో కొత్తగా చెప్పనక్కర్లేదు అనుకో అంత భయంకరమైన వాసన కొడుతుంది. కంపుకొట్టే సాక్స్ వేసుకొని మన పక్కనే కూర్చుంటే ఆ వాసనకు మనమే స్వయంగా లేచిపోవాల్సివస్తుంది. అలాంటింది ఓ మనిషి మాత్రం తాను రోజువేసుకోనే సాక్స్ వాసన చూడందే తనకి నిద్రపడ్డదట అట్ల ఉండదన్నమాట ఆయన ముచ్చట. ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తాను వేసుకోనే సాక్స్ వాసన రోజువారిగా చూసుకోవడం తన అలావాటుగా మార్చుకున్నాడు. చివరికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా దవాఖనా పాలయ్యాడు. అతడు రోజు తన సాక్స్ వాసన చూసుకోవడం వల్ల సాక్స్‌లోని ఫంగస్ కాస్తా ఊపిరితిత్తుల్లోకి చేరి చివరకు అతను మంచాన పడేటట్లు చేసింది. అతని రోగ నిరోధక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బ తిన్నది. ఇంగ గి ముచ్చటతో మనం వేసుకోనే సాక్స్ వాసన కూడా ఎంత ప్రమాదమో గిప్పుడు క్లీయర్ గా అర్ధం అయ్యింది అనుకుంటా కదా. గందుకే జనాలు మీరు కూడా కాస్తా సాక్స్ వాసను నుండి నుండి జాగ్రత్తగా ఉండలాని గి ముచ్చట మీ ముందుకు తెచ్చినం. 

Similar News