ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

Update: 2017-12-13 08:50 GMT

జియోకి ధీటుగా ఎయిర్‌టెల్‌ భారీ ఆఫర్లను ప్రకటించింది. జియో ‘ధన్‌ ధనా ధన్‌’ పేరుతో తెచ్చిన రూ.399 ఆఫర్‌కు ధీటుగా ఎయిర్‌టెల్‌ కూడా రూ 399 ఆఫర్ రోజుకి 1GB హై-స్పీడ్ 4G డేటాను 84 రోజులకు పాటు అందించనుంది. హై-స్పీడ్ డేటాతో పాటు, అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ వినియోగదారులకు ఇవ్వనుంది. 4G హ్యాండ్సెట్ మరియు 4G SIM ఉన్న మొబైల్ వియోగదాయులు మాత్రమే ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.  
ఈ ఆఫర్ తో పాటు రూ .244 ప్లాన్ 70 రోజులు 1GB హై-స్పీడ్ డేటా మరియు అపరిమితంగా ఎయిర్‌టెల్‌  లోకల్ కాల్స్ ను కలిగి ఉంది. 

Similar News