నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.9,999కే..

Update: 2019-11-12 12:34 GMT

స్మార్ట్ ఫోన్లలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నోకియా ఇప్పుడు కస్టమర్ల కోసం మంచి ఆఫర్ను ప్రవేశపెట్టింది. రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఇప్పుడు ఈ ఫోన్ను కేవలం రూ.9,999కే అమెజాన్‌లో విక్రయిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్ లో ఈ ఫోన్ ను మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ పైన ఈ ఒక్క ఆఫర్ మాత్రమే కాకుండా బ్యాంకర్లు కూడా ఆఫర్ను ప్రకటిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో ఈ ఫోన్ను కొంటే దానిపైన రూ.500 వరకు తగ్గింపు ఇస్తున్నారు. అంతే కాకుండా హెచ్ఎస్‌బీసీ క్యాష్ బ్యాక్ కార్డుతో కొనుగోలు చేస్తే ఐదు శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది.

Tags:    

Similar News