గుంటూరు జిల్లాలో గ్రామవలంటీర్ ఓవర్ యాక్షన్..

Update: 2020-05-13 09:04 GMT

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో గ్రామవాలంటీర్ రెచ్చిపోయాడు. గ్రామంలో ని ఓ మద్యం దుకాణం వద్ద పోలీసులు ఎదురుగానే మందుబాబులుపై కర్రతో దాడికి పాల్పడ్డాడు.

రెడ్ జోన్ నుంచి మద్యం కొనుగోలు చేయడానికి వచ్చారంటు మందుబాబులుపై వాలంటీర్ దుర్భాషాలాడటం కాకుండా కర్రతో దాడి చేశాడు. దావులూరు ఆంధ్రా వైన్స్‌ దగ్గర ఘటన జరిగింది. పోలీసుల సమక్షంలోనే వలంటీర్ దాడికి పాల్పడటం గమనార్హం.

Full View



Tags:    

Similar News