పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం జగన్

Update: 2019-06-26 09:56 GMT

కాసేపట్లో సీఆర్‌డీఏపై తొలిసారి సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం జగన్. ఇప్పటిదాకా జరిగిన పనులు, చేసిన చెల్లింపులపై జగన్ చర్చించబోతున్నారు. దీంతో అధికారులు నివేదికలతో సిద్ధంగా ఉన్నారు. ఈ సమీక్షలో భాగంగా కరకట్టపై అక్రమ నిర్మాణాలు అంశాన్ని చర్చించడంతోపాటు పలు కీలక నిర్ణయాలను జగన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News