పవన్‌కు చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

Update: 2019-09-02 10:54 GMT

ఇవాళ 49 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేసిన చంద్రబాబు తెలుగు సినీ నటులుగా అశేష ప్రేక్షాకాభిమానాన్ని సంపాదించి విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాల నిలిచి సేవలందిస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.


 

Tags:    

Similar News