సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ పదవిని సొంతం చేసుకున్న సుంకర పాపారావు

Update: 2019-07-15 11:31 GMT

నాలుగు దశాబ్ధాలుగా కామర్స్ విద్యారంగంలో సేవలందిస్తున్న ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి జరిగిన ఎన్నికల్లో మోడరన్ అకాడమీ చైర్మన్ సుంకర పాపారావు విజయం సాధించారు. సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ పదవిని దక్కించుకున్నారు. అదే విధంగా పాండురంగారావు రీజనల్ కౌన్సిల్ మెంబర్‌గా విజయం సాధించారు. సంస్థ శ్రేయస్సుకు, విద్యార్ధుల శ్రేయస్సుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారిరువురూ తెలిపారు. సెంట్రల్ కౌన్సిల్ మెంబర్‌గా సుంకర పాపారావు రెండోసారి విజయం సాధించడం విశేషం. 

Tags:    

Similar News