Secunderabad: డెక్కన్‌ మాల్‌ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం..!

Hyderabad: సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Updated on: 31 Jan 2023 5:16 PM IST
Secunderabad Deccan Mall Demolition Updates
X

Secunderabad: డెక్కన్‌ మాల్‌ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం..!

Hyderabad: సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేత సమయంలో ఒక్కసారిగా ఆరు ఫ్లోర్లు కుప్పకూలాయి. ముందు జాగ్రత్తగా చుట్టుప్రక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. కాగా అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్‌ మాల్‌ బిల్డింగ్‌ కూల్చివేత పనులు గత ఆరు రోజులుగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19న డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story