

NPS Swasthya: రూ.30 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ రూల్స్ తెలుసా?
ఎన్పీఎస్ స్వాస్థ్యలో రూ.30 లక్షల హెల్త్ కవర్, డిడక్టబుల్స్, అర్హతలు, వైద్య ఖర్చుల ఉపసంహరణ, ప్రీమియం వివరాలు తెలుసుకోండి.


Credit Card: 18 ఏళ్లకే క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి!
18 ఏళ్లకే క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? బిల్లుల చెల్లింపు, వడ్డీ, క్రెడిట్ స్కోర్, అప్పుల నివారణకు ఈ చిట్కాలు తెలుసుకోండి.


8th Pay Commission: ఉద్యోగుల జీతాలు ఎప్పటి నుంచి పెరుగుతాయి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతంటే!
8వ వేతన సంఘం జీతాల పెంపు ఎప్పటి నుంచి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్, 2026 నుంచి బకాయిలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వివరాలు తెలుసుకోండి.


GST Cancellation: జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలా? కొత్త రూల్స్ ఇవే!
జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలా? దరఖాస్తు విధానం, ఆటోమేటిక్ అప్రూవల్, పన్ను బకాయిలు, కొత్త రూల్స్ వివరాలు తెలుసుకోండి.


Visakhapatnam: గోపాలపట్నంలో ఆధునిక క్రీడా వసతులు ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్
Visakhapatnam: గోపాలపట్నం హైస్కూల్ గ్రౌండ్లో రూ.1.22 కోట్లతో అభివృద్ధి చేసిన ఆధునిక క్రీడా ప్రాంగణాలను ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు.


Visakhapatnam: బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ
Visakhapatnam: బీసీ రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు.


Nellore: నెల్లూరులో టీడీపీ నేతల మీడియా సమావేశం బీసీ రిజర్వేషన్లపై వైసీపీ కుట్రలు
Nellore: నెల్లూరులో టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న ఘనత వైసీపీదేనని తీవ్రంగా విమర్శించారు.


Kammarpally: ఉప్లూర్ గ్రామంలో లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
Kammarpally: కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో లబ్ధిదారునికి రూ. 20,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ పంపిణీ చేశారు.


Balkonda: బాల్కొండ ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక
Balkonda: బాల్కొండ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా అధ్యక్షులుగా సంతోష్ (TV5), కార్యదర్శిగా రవి (ప్రైమ్ 9) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి.. తన ప్రాణాలర్పించిన డ్రైవర్ జెట్టి శివ త్యాగం చిరస్మరణీయం..
Amaravati: అనకాపల్లి జిల్లాలో గుండెపోటుతో మృతి చెందుతూనే 40 మంది ప్రాణాలు కాపాడిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ జెట్టి శివ త్యాగం చిరస్మరణీయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


స్థానిక ఎన్నికలకు భయపడే వైసీపీ.. అభివృద్ధిని అడ్డుకునేందుకే కోర్టుల్లో పిటిషన్లు.. టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్..
Amaravati: స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే వైసీపీ వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మంగళగిరిలో మండిపడ్డారు.


వాహన్, సారథి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్..
Amaravati: వాహన్, సారథి పోర్టల్ సమస్యల పరిష్కారానికి రవాణా శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 9281607001 నంబర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.