

Rahu Gochar 2027: రాహు సంచారం..ఈ 3 రాశుల జీవితంలో అనూహ్య మార్పులు.. ఆర్థికంగా లాభాలే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా రాహువు సంచారం కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులకు కారణమవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. 2027లో రాహు గ్రహ ప్రభావంతో మూడు రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.


Weight Loss: నెలకు 4 కిలోల వరకు బరువు తగ్గాలా? ఈ 5 టిప్స్ పాటించండి!
ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్య చాలామందిని వేధిస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి రకరకాల డైట్స్, వ్యాయామాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు.


EV Purchase Rules: ప్రభుత్వ కార్లకు ఈవీలే ప్రాధాన్యం.. కేంద్రం కొత్త రూల్స్
EV Purchase Rules : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేసే అధికారిక కార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ శాఖలు పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై రూ.20 లక్షల ధర పరిమితిని విధించింది. మరోవైపు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వాహనాల కొనుగోలుకు రూ.10 లక్షల పరిమితిని నిర్ణయించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2026 నవంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి.


Nvidia Crash: ఎన్విడియా షేర్ల పతనం.. భారతీయ ఇన్వెస్టర్లకు నష్టాలేనా?
ఎన్విడియా షేర్ల పతనంతో భారతీయ US మ్యూచువల్ ఫండ్స్, ETFలపై ఎలాంటి ప్రభావం? రాబడులు, ప్రీమియంలు, నష్టాల వివరాలు తెలుసుకోండి.


Moringa Powder Benefits: మునగాకు పొడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ 5 సమస్యలకు చెక్!
ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఆకుకూరల్లో మునగాకు ప్రత్యేకమైనది. ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే మునగాకును సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా మునగాకులను ఎండబెట్టి తయారు చేసే పొడిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు.. పూర్తి వివరాలు
ICICI Credit Card : ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక అలర్ట్. బ్యాంక్ తన క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు ఛార్జీలను పెంచడంతో పాటు, ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న కొన్ని ప్రయోజనాలను నిలిపివేయనుంది. ఈ కొత్త మార్పులు 2026 నవంబర్ 25 నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని ప్రయోజనాల తొలగింపు మాత్రం డిసెంబర్ 15 వరకు దశలవారీగా కొనసాగనుంది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు చేసే వారు, బిజినెస్, కార్పొరేట్, ప్రీమియం క్రెడిట్ కార్డులు వినియోగించే వారు ఈ మార్పులను గమనించాలి. డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీల పెంపు, కార్డు రీప్లేస్మెంట్ ఫీజుల పెంపుతో పాటు ఉచిత బీమా, సినిమా ప్రయోజనాలను కూడా బ్యాంక్ తొలగిస్తోంది.


Car Maintenance: కారు కొన్నప్పటి నుంచి 5 ఏళ్లలో ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే కేవలం కారు ధర, నెలవారీ ఈఎంఐ (EMI) మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకండి. కారు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఎన్నో రకాల ఖర్చులు ఉంటాయి. పెట్రోల్, డీజిల్, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, టైర్లు, బ్యాటరీ, బ్రేకులు, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఇలా అనేక అంశాలపై డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.


Phone Charger Electricity Consumption: ఫోన్ కనెక్ట్ చేయకపోయినా విద్యుత్ ఖర్చవుతుందా? బిల్లు పెరుగుతుందా?
చాలామంది ఇళ్లలో కనిపించే సాధారణ అలవాటు.. ఫోన్ ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కేబుల్‌ను మొబైల్ నుంచి తీసేస్తారు కానీ ఛార్జర్‌ను మాత్రం గోడకు ఉన్న సాకెట్‌లోనే ఉంచేస్తారు. బెడ్రూమ్, హాల్, కిచెన్ ఇలా ప్రతి గదిలోనూ ఛార్జర్లు ప్లగ్‌కు కనెక్ట్ చేసి ఉండటం సాధారణమే.


అగ్రెసివ్ హైబ్రిడ్ vs ఈక్విటీ సేవింగ్స్.. ఏది బెటర్?
అగ్రెసివ్ హైబ్రిడ్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మధ్య రాబడులు, రిస్క్, పెట్టుబడుల కేటాయింపులో తేడాలేంటో తెలుసుకోండి.


Lenovo Laptop: 22 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లు ఇవే!
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ సంస్థ లెనోవో (Lenovo) కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. Lenovo V15 G7 Q7X పేరుతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌లో 15.3 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 20 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.


Sunday Horoscope: ఆదివారం ఈ రాశులకు అదృష్టయోగం...ప్రేమికులకు వివాహయోగం
ఆదివారం 12 రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది? ప్రేమికులకు వివాహయోగం ఉందా? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబ విషయాలకు సంబంధించిన రాశిఫలితాలను తెలుసుకుందాం.


Boduppal: రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ బైక్ ర్యాలీలో అజయ్ యాదవ్
గిగ్ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ ర్యాలీ శిల్పారామం నుంచి మాదాపూర్‌లోని జయభేరి గ్రౌండ్స్ వరకు సాగింది.