ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్

Update: 2019-05-31 12:13 GMT

వరల్డ్ కప్ రెండో మ్యాచ్ లో ఈరోజు విండీస్ పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 105 పరుగులు చేసింది. ప్రతిగా 106 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. 5  ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది విండీస్. క్రిస్గేల్‌  హసన్‌ అలీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు.  నిలకడగా ఆడుతున్న షైహోప్‌ (11) ఆమిర్‌ వేసిన 4.3వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి హఫీజ్‌కు దొరికిపోయాడు

Similar News