బాంగ్లాదేశ్ 244 పరుగులకు ఆలౌట్

Update: 2019-06-05 16:23 GMT

వరల్డ్ కప్ టోర్నీ లో భాగంగా లండన్ లో 9 వ మ్యాచ్ ఈ రోజు బాంగ్లాదేశ్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బాంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పచెప్పింది. బాంగ్లాదేశ్ జట్టు 49 . 2 ఓవర్లో 244 పరుగులకు ఆలౌట్ అయింది. హాసన్ తన అర్థ సెంచరీ నమోదు చేసి 64 పరుగులకు అవుటయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ అందరూ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాల్ట్ హెన్రీ నాలుగు వికెట్ల, బోల్ట్ రెండు వికెట్లు తీశారు. 

Tags:    

Similar News