జెర్సీ పై మనసుపడ్డ కబీర్ సింగ్ ..

Update: 2019-06-25 13:45 GMT

గత సమ్మర్ లో మంచి విజయాన్ని అందుకున్నా సినిమా జెర్సీ.. ఈ సినిమా చాలా మంది ప్రశంసలు అందుకుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి నిర్మాతలు .. ఈ సినిమాని ఫేమస్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ జెర్సీ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ సినిమాని కూడా జెర్సీ దర్శకుడు అయిన గౌతమ్ తిన్ననూరినే హిందీలో కూడా డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. దీనిపైన త్వరలో ఓ అధికార ప్రకటన విడుదల చేయనున్నారు .. ఇటివలే షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది .. 

Tags:    

Similar News