సైరాపై వారసుల స్పందన..చిత్రంపై విమర్శలు, వివాదాలు..

Update: 2019-10-02 06:24 GMT

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రపై కానీ, సైరా సినిమాపై వివాదాలు కానీ వస్తే సహించేది లేదంటున్నారు నరసింహారెడ్డి వంశస్థులు. సీమ పౌరుషాన్ని ఆంగ్లేయులకు చూపించి వారిని పరుగులు పెట్టించిన ఓ వీరుడి చరిత్ర గురించి వివాదాలు చేయడం మంచిది కాదన్నారు. చాలా వరకు కల్పితాలు లేకుండానే చిత్రం నిర్మించిన తీరు అభినందనీయమని అన్నారు. త్వరలో కోవెలకుంట్లలో నరసింహారెడ్డి విగ్రహావిష్కరణకు మెగాస్టార్‌ హాజరవుతారని ఉయ్యాలవాడ వంశస్థులు చెప్తున్నారు.

Full View  

Tags:    

Similar News