సైరా మేకింగ్ వీడియో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైరా మేకింగ్ రిలీజ్ చేశారు.

Update: 2019-08-14 10:50 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైరా మేకింగ్ రిలీజ్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి బయో పిక్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.Full View  

Tags:    

Similar News