అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

Update: 2019-08-09 09:53 GMT

మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యాడు. మంచు విష్ణు భార్య విరానికా ఓ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'Its a girl, Its a girl' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాగా విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు వివియానా, ఆరియానా, అవ్రమ్‌లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవియానా, వివియానా కవలలు.



Tags:    

Similar News