విక్టరీ వెంకటేష్‌కు గాయాలు...

Update: 2019-08-18 03:29 GMT

హీరో వెంకటేష్ కి గాయాలు అయ్యాయి .. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీ మామ చిత్రంలో భాగంగా ఓ పాటకు వెంకీ డాన్స్ చేస్తున్న సమయంలో భాగంగా అయన కాలు బెణికింది... ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించారు . అనతరం వైద్యులు ఆయనకి విశ్రాంతి అవసరమని సూచించారు . దీనితో వెంకీ మామ సినిమా షూటింగ్ కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది .. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. 

Tags:    

Similar News