నితిన్ 'భీష్మ' గా ఇలా ఉన్నాడు!

Update: 2019-07-11 05:45 GMT

సింగల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో 'భీష్మ'గా రాబోతున్నాడు హీరో నితిన్. వరుసగా పరాజయాలతో కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న నితిన్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాలో నితిన్ లుక్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. డీసెంట్ లుక్ తో నితిన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరొయిన్ గా రాష్మిక మందన చేస్తోంది. స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు నిఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాంగ్ దే , శేఖర్ ఏలేటి దర్శకత్వం లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

Tags:    

Similar News