ప్రముఖ టీవీ నటికి గుండెపోటు

ప్రస్తుతం ఓ వెబ్ సీరీస్ లో నటిస్తున్న విరామం గెహానా నటిస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. దీనితో వెంటనే అప్రమత్తం

Update: 2019-11-24 11:41 GMT
gehana vasisth

ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి గెహానాకి గుండెపోటు వచ్చింది. షూటింగ్ లో భాగంగా కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఆమెను వెంటనే ముంబైలోని రక్షా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విరామం లేకుండా షూటింగ్ చేస్తూ ఉండడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఓ వెబ్ సీరీస్ లో నటిస్తున్న విరామం గెహానా నటిస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. దీనితో వెంటనే అప్రమత్తం అయిన చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. బ్లడ్ షూగర్ లెవల్ పడిపోయిందని వైద్యులు చెబుతున్నారు, వెంటిలేటర్‌పై ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని వైద్యులు తెలిపారు. పరిస్థితి కొంచం సీరియస్ గానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

'గంధీ బాత్' వెబ్ సిరీస్ ద్వారా చాలా పాపులర్ అయింది నటి గెహానా.. ప్రస్తుతం 'మధ్ ద్వీపం' అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులోని షూటింగ్ లో దాదాపుగా 48 గంటలు నిద్రలేకుండా నటించిన గెహానా ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది...

Tags:    

Similar News