ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ కొత్త పాట

ప్రెజర్ కుక్కర్’ మూవీ ప్రమోషనల్ సాంగ్ కోసం ‘నువ్వైతావ్ రా లంగా’ అంటూ ఓ పాట పాడాడు. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2019-11-20 11:50 GMT
rahul sipligunj

బిగ్ బాస్ 3 షో ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు సింగర్ రాహుల్.. అనంతరం పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ అలాగే తన సినిమా పాటలు పాడుకుంటూ బిజీ అయిపోయాడు రాహుల్ ..

తాజాగా రాహుల్ 'ప్రెజర్ కుక్కర్' మూవీ ప్రమోషనల్ సాంగ్ కోసం 'నువ్వైతావ్ రా లంగా' అంటూ ఓ పాట పాడాడు. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో ఇప్పుడు ఈ పాట రెండు మిలియన్ల వ్యూస్‌ని అందుకొని దూసుకుపోతుంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం రాహుల్ రెండు సాంగ్స్ ని కంపోజ్ కూడా చేసాడట.. ఈ పాటని ఆదరించిన అందరికి సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపాడు రాహుల్.. రాహుల్ కార్తికేయ హీరోగా నటిస్తున్న 90 ml సినిమాలో కూడా ఓ పాట పాడాడు. 



Tags:    

Similar News