అక్కినేని సమంత గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు .. ఇప్పటకి స్టార్ హీరోయిన్స్ లో ఆమె ఒకరు .. తన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను మంత్రముగుద్దులను చేస్తుంది . పెళ్లి అయిన తర్వాత సమంత చేస్తున్న సినిమాలు అన్ని హిట్టు ట్రాక్ ఎక్కినవే .. తాజాగా ఆమె నటించిన ఓ బేబీ సినిమా నిన్న విడుదలైంది .. ఈ సినిమాలో సమంత యాక్టింగ్ కి ప్రేక్షకులు మాత్రమే కాదు .. తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఫీదా అవుతుంది .. ఇందులో భాగంగానే సినిమాని చుసిన నటి ఛార్మి సమంత ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది .
Ye time lo puttaavu Amma nuvvuu 😍🥰 @Samanthaprabhu2
— Charmme Kaur (@Charmmeofficial) July 5, 2019
Nee hard work , nee decisions and nee jatakam ki namaskaaram 🙏🏻🙏🏻🙏🏻 #samrocks #OhBabyRocks 👌🏻👌🏻
Very happy for @nandureddy4u n complete team too 🤩🙌🏻🥳
ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి .. " ఏ టైం లో పుట్టవమ్మా నువ్వు , నీ హార్డ్ వర్క్ , నీ నిర్ణయాలు , నీ జాతకానికి నమస్కారం సమంత అని ఓ బేబీ రాక్స్ .. ఎంతో హ్యాపీగా ఉంది . నందిని రెడ్డి కి మరియు ఓ బేబీ టీం మొత్తానికి శుభాకాంక్షలు " అని ట్వీట్ చేసింది ఛార్మి .. అయితే వెంటనే దీనికి సమంత రియాక్ట్ అవుతూ.. " యువర్ ద క్యుటేస్ట్.. థాంక్స్ ఛార్మి .. లాట్ అఫ్ హగ్స్ అండ్ కిస్సేస్" అంటూ రీ ట్వీట్ చేసింది ..
😁😁😁😘😘😘😘🥳🥳🥳 https://t.co/naqMow029q
— Charmme Kaur (@Charmmeofficial) July 5, 2019