అమరావతిలో ఇది మూడో బడ్జెట్
వరసగా రెండంకెల వృద్ధి సాధించాం
11వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా
దేశానికి మార్గదర్శనం చేసే స్థాయికి చేరాం
ఊహించని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్
ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం
రైతుల, అసంఘటిత కార్మికులను ఆదుకున్నాం
అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు
పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్న పేరొచ్చింది
నిరంతర విద్యుత్, ఆరోగ్యం, విద్య పరిపుష్టంగా ఉంది
2014లో స్వయం సహాయక సంఘాలపై ఆర్థిక ఒత్తిడి
ఐదేళ్లలో దాన్ని సమూలంగా మార్చేశాం
పసుపు-కుంకుమ పథకంతో ఆడపడుచులకు చేయూత
డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చాం
ప్రజలు.. ఇంటింటికి పెదన్నగా చంద్రబాబును చూస్తున్నారు
ఉన్నత విద్యకు రూ.3171 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3763 కోట్లు
సమాజ వికాసం,కుటుంబ వికాసం,సుస్థిర వృద్ధి లక్ష్యాలు
ఆర్ధిక అసమానతలపై పూర్తి జాగురూకతతో ఉన్నాం
సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం
20ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు
వెలుగు' ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలనా కార్యక్రమం
94లక్షల మంది మహిళలు పేదరిక నిర్మూలన కార్యక్రమంలో ఉన్నారు
17లక్షల మంది ఎస్సీలు, 5లక్షలు ఎస్టీలు
46లక్షలు బీసిలు,5లక్షలు మైనారిటీలు, 21లక్షలు జనరల్ కేటగిరి
పసుపు-కుంకుమ తొలిదశలో రూ.8,604కోట్లు
ప్రతి మహిళకు రూ.10,000 ఇచ్చాం
ఫిబ్రవరిలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్‌లో రూ.4,000 ఇస్తాం
93.81లక్షల మందికి రూ.9,381కోట్లు లబ్ది
20,50,794మంది మహిళలకు రూ.63,283కోట్ల బ్యాంకు లింకేజి
స్త్రీనిధి లబ్దిదారుల సంఖ్య రెట్టింపు చేశాం
స్త్రీనిధి రుణాల మొత్తాన్ని 5రెట్లు పెంచాం
మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.2,514కోట్లు
ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి 180రోజుల ప్రసూతి సెలవులు
1.87లక్షల మంది బాలికలకు సైకిళ్లు
తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో 7.19లక్షల మహిళలకు లబ్ది
6.91లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబి కిట్స్
ఈ బడ్జెట్లో రైతన్న కోసం మరో వినూత్న పథకం
అన్నదాత సుఖీభవకు సర్కార్ శ్రీకారం
బడ్జెట్ అంచనా రూ.2.26 లక్షల కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1.80 లక్షల కోట్లు
కేపిటల్ వ్యయం రూ.29 వేల 596 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.2099.47 వేల కోట్లు
ఆర్థిక లోటు రూ.32,390,68 కోట్లు
హోంశాఖకు రూ.6297 కోట్లు
ఐటీ శాఖకు రూ. 1006 కోట్లు
మైనారిటీ శాఖకు రూ. 1308 కోట్లు
ఆహార శుద్ధి పరిశ్రమకు 300 కోట్లు
వైద్య శాఖకు రూ. 10,032 కోట్లు
పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు
సాంఘిక సంక్షేమ శాఖ రూ.6861 కోట్లు
యాంత్రీకరణకు రూ.300 కోట్లు
అన్నదాత సుఖీభవకు రూ.5 వేల కోట్లు
ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.500 కోట్లు
డ్రైవర్ సాధికార సంస్థకు రూ.150 కోట్లు
క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లు
మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ రూ.వెయ్యి కోట్లు
పశువులపై బీమా కోసం రూ.200 కోట్లు
చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.400 కోట్లు
వెనుకబడిన కార్పొరేషన్‌కు రూ.3 వేల కోట్లు
ధరల స్థిరీకరణకు రూ.వెయ్యి కోట్లు
నిరుద్యోగ భృతి రూ.1200లకు పెంపు
ఎన్టీఆర్ విదేశీ విద్యారణ పథకానికి రూ.100 కోట్లు
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు
డప్పు, కళాకారుల పెన్షన్‌కు రూ.108కోట్లు
గృహ నిర్మాణాలకు రూ.4079 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యానికి రూ.4113 కోట్లు
కార్మిక ఉపాధి కల్పనకు రూ.1225 కోట్లు
శాసనసభా వ్యవహారాలకు రూ.149 కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థలకు 2.65 కోట్లు
విత్తనాభివృద్ధికి రూ.200 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.14367 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళికకు రూ. 5385 కోట్లు
మైనారిటీ దుల్హన్ పథకానికి రూ. 100 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుకకు రూ.128 కోట్లు