వైఎస్సార్ పాలనను జగన్ కొనసాగించాలి: స్టాలిన్

Update: 2019-05-30 08:19 GMT

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌కు డీఎంకే అధినేత స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి సంక్షేమ పాలనను జగన్ కొనసాగించాలని కోరారు స్టాలిన్. మొదట తెలుగులో ప్రజలను పలకరించిన ఆయన అనంతరం తమిళం, ఇంగ్లీషులో సైతం పలకించారు. 

Similar News